ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 September 2013

1) కల్పనలోనే బ్రతికేవారు కళ్ళెదురుగా కనిపించే నిజాన్ని గ్రహించలేరు.

2) మనసుదారిలో పయనించేవారు మమాతానురాగాలకు అధీనులై మెలుగుతారు.
 


(PS...కుదురైన నడత చూపిస్తే జీవనం చందనవనమే.)

No comments: