1) పరామార్శ పేరుతో పరాచికాలాడకు. బాధాతప్త హ్రుదయం కోరేది మానసిక స్వాంతనిచ్చు అమ్రుత పలుకులు, మరింత చంపే విషపు గుళికలు కాదు.
2) సమాజంలో హోదానిచ్చేది పదవైనా కానీ వ్యక్తుల గుండెలలో నిలవాలంటే వున్నతమైన వ్యక్తిత్వం కలిగి వుండాలి.
................
విసురజ
(PS...వాక్కులో కాకకుండా పస చేతలలో వుండాలి)
2) సమాజంలో హోదానిచ్చేది పదవైనా కానీ వ్యక్తుల గుండెలలో నిలవాలంటే వున్నతమైన వ్యక్తిత్వం కలిగి వుండాలి.
................
విసురజ
(PS...వాక్కులో కాకకుండా పస చేతలలో వుండాలి)
No comments:
Post a Comment