ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 September 2013

1) పదిమందికి పనికొచ్చే పని చేస్తే పదుగురిలో మన్నన పెరుగు మనసా..ఆర్తులకు చెందక సొంతానికే పనికొస్తే స్వార్ధీయని బిరుదు కలుగు మనసా...విచక్షణ అపై నిర్ణయాధికారం నీ సొంతమే, మనసా...

2) పరుల మెప్పుకై పనులు చేసి కీర్తి ఘడిస్తే అనర్ధమిచ్చు స్వాభిమానం పెరుగు. లోనున్న ఆత్మారాముని గుర్తించి వారిని సేవ చేసుకుంటే చిత్తశాంతి కలుగు. ఎంపిక నీదే మనసా, అపై పర్యవశనం కూడా నీదే మనసా.

(PS...
ప్రమోదాలు ప్రమాదాలు అవినాభావ సంభందం కలిగుండు. ఒకటి లేక మరోటి లేదు.

No comments: