ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 25 September 2013

1) బదులు లేని ప్రశ్నలకై కాలం వెచ్చించి చింత పడవలదు. కాలమే అన్నీ ప్రశ్నలకు సమాధానమిచ్చుని తెలుసుకో మనసా..

2) అన్ని ప్రణయాలు పరిణాయలకు దారితీయవని తెలిసినా మరి ప్రేమించడం మానేస్తున్నాదా వెర్రి మనసు, నచ్చ చెప్పిన అస్సలు వింటుందా పిచ్చి మనసు, చెప్పవే మనసా
 


(PS...అలికిడి లేని మనసు, అలలు లేని కడలి వుండనే వుండవు.. తెలుసుకో మనసా)

No comments: