ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 September 2013

1) నాణ్యత బట్టి సరుకు, నడత బట్టి మనిషి విలువ పరిగణించబడే. విలువలు లేని జీవనం వ్యర్దార్దివ్యర్దం.

2) జీవన సంగీతంలో ఎగుడుదిగుడులే ఆరోహణావరోహణలు.. పవిత్రమైన సప్తపదే పావనమైన సరిగమపదనిసలు..
 


(PS...కాసులతో కామ్యాలను ముడిపెట్టరాదు, కొలువులో నకరాలు కూడదు)

No comments: