ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

1) నడమంత్రపు సిరితో నేల మీద నిలవక ఎగిరెగిరి పడితే సిరిమాటేమో గాని నడ్డైతే విరుగు..నమ్రతగా నడతుంటే నీ సిరి శాశ్వతమగు.

2) వేడి పాల మీద తరక ఎలా ఏర్పడుతుందో అలాగే కోపమనే వేడి ఎక్కువైతే విచక్షణపై అజ్ఞానపు పొర ఏర్పడు.. గమనించి మెలగండి.
 


(PS...ప్రజ్ఞ సాధనతోనే సమకూరు)

No comments: