1) మంచి
మాటలతో, మంచి అలవాట్లతో, మంచి నడవడికతో ఇంట్లోని పెద్దలు వ్యవహరిస్తే
పిల్లల లేత మనస్సులు వాటిని ఇట్టే గ్రహిస్తాయి. అవే అలవర్చుకుని నేటి బాలలు
రేపటి సుపౌరులై దేశ ప్రగతికి తరగని సంపదవుతారు.
2) నోరు మెదపక, ప్రశ్న వేయక, బదులు చెప్పక జ్ఞానం సముపార్జన జరుగునా? సమజంలో నలుగురితో కలవక వ్యవహార జ్ఞానం పెరుగునా
(PS: ఆత్మానందం సౌరభాలు వెదజల్లు అద్వీతీయ సుగంధం)
2) నోరు మెదపక, ప్రశ్న వేయక, బదులు చెప్పక జ్ఞానం సముపార్జన జరుగునా? సమజంలో నలుగురితో కలవక వ్యవహార జ్ఞానం పెరుగునా
(PS: ఆత్మానందం సౌరభాలు వెదజల్లు అద్వీతీయ సుగంధం)
No comments:
Post a Comment