ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) కబుర్లు చెప్పే మనుషులు కడ దాక తోడుండరు. తోడుండే వారు కబుర్లుతో కాక కర్మేష్టిగానే
తెలవబడుతారు.

2) మనసు నెమ్మది కాని చోటు స్వర్గమైన అది నరకకూపమే. మనసు మాట వినకపోతే వెతలలో పడగలవు, తెలుసుకుని తెలివిగా మెలుగు.
 


(PS..మధుర వచనాల మనిషికి మహిలో తిరుగుండదు)

No comments: