ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 3 September 2013

1) నమ్మకం వున్న మనిషి దగ్గర లేనిదంటూ ఏమి వుండదు అలాగే నమ్మకం లేని మనిషి దగ్గర ఎంత వున్నా కూడా అక్కరకు/పనికి రాదు.
2) వాస్తవంగా సరిచూసుకుంటే డబ్బు కంటే విజ్ఞాన ధనమే ఎక్కువ లాభదాయకమైన నిలువుండే వడ్డీని సంపాదిస్తుంది.
 

 (PS..నిత్యం ఆనందంతో తిరుగాడే వ్యక్తి ఉపదేశం చేయకుండానే ఉపదేశిస్తాడు)

No comments: