1) చేతులు కట్టుకుని నిలుచున్నంత మాత్రాన బుద్దిమంతుదని అనలేం. మనిషి సరియైన వ్యక్తిత్వం అందలం ఎక్కినప్పుడే తెలియగలం.
2) చెప్పుటలో వున్న సౌఖ్యం వినుటలో లేదు. అలాగే ఇచ్చుటలో వున్న హాయి వేరెచ్చటను లేనేలేదని పరిపక్వత వచ్చిన మీదట తెలిసొచ్చే
................
(PS...స్థానాన్ని బట్టి కాక లక్షణాన్ని బట్టి గౌరవం ఇనుమడించు)

No comments:
Post a Comment