1) ఒరిమిని మించిన ఆయుధం, ప్రేమను మించిన కవచం, నమ్మకాన్ని మించిన అస్త్రం, గుండెబలాన్ని మించిన శాస్త్రం బ్రతుకు రణాన కానరావు..
2) వలపు గూటిలో ప్రేమ దీపం పెట్టి అనురాగామనే నూనే పోసి మమతనే వత్తి వెలిగిస్తే జీవితం నిత్యం కాంతిమయమేగా
(PS....కలుపుగోలుతనం నిష్కల్మష మనస్సుకి చిహ్నం)

No comments:
Post a Comment