1) తరగని సంపద వున్నా, తీరు లేని వాళ్ళకు.. జీవించడం, జీవితంలో రాణించడం అలవడదు.
2) ఓపలేని నిజాలను వినడం మానేస్తే, వినబడకుండా వుండవు.. ఏదో ఒకనాడు చెవులు చిల్లులుపడేలా మారుమ్రోగే
(PS..నగ్నసత్యం జనాలను నిలదీసిన జగాన నిజాన్ని విలువలను కాపాడే)

No comments:
Post a Comment