1)
ప్రాసశ్త్యమైన గిన్నెడు ఆవుపాలల్లో కాసింత లవణం కలిసినా పాలు పాడైపోవు.
స్వచ్చమైన హిమవర్షపు నీరు కూడా కుళ్ళు నీరు చేరిన మలినమగునుగా.. ఆదిలోనె
మెల్కొంటే అనంతమైన లాభాలుగా
2) దుష్ప్రచారంతో మనసు మకిలమై దుష్భావన ఉదయించు. దుష్భావన నుంచే దుష్ట ప్రవర్తన జనించు. దుష్ట ప్రవర్తనతో చెడుపు జరుగు, తుదకు వెతలకు, వ్యధకు దారితీయు.
(PS....దుష్టులతో స్నేహితం దుష్పరిణామాలు కొనితెచ్చు)

No comments:
Post a Comment