1)
అమ్రుతమిచ్చిన పాలసంద్రమే తొలుత హలాహలం పంచే. నమ్మకంతో లక్ష్యం వైపు సాగితే
ఆదిలో ఇబ్బందులు ఎదురైనా అంతిమంగా గెలుపు నీదేలే. అలాగే కష్టపడి
పనిచేస్తే, కాస్త ముందైనా వెనకైనా ఫలితం తప్పక అందేవు.
2) మనసు లేని కొండంత దేవుడితో మనసు చంపుకుని మసిలే కన్న మనసున్న మామూలు మానవుడితో జీవితం పంచుకోవడం మిన్న
(PS..నిత్యం శ్రమించి కొండనైన తొలిస్తే మార్గం తప్పక ఏర్పడులే)
2) మనసు లేని కొండంత దేవుడితో మనసు చంపుకుని మసిలే కన్న మనసున్న మామూలు మానవుడితో జీవితం పంచుకోవడం మిన్న
(PS..నిత్యం శ్రమించి కొండనైన తొలిస్తే మార్గం తప్పక ఏర్పడులే)
No comments:
Post a Comment