ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

1) జీవితంలో ఎత్తుకు ఎదగడమే ఒక కష్టతరమైన ప్రక్రియ అనుకుంటే చేరిన తరువాత ఆ స్టానాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టతరమైన విద్య. ఎవరైతే ఈ విద్యను కాలంకుషంగా నేర్చురో వారే విజేతగా మనగలుగుతారు.

2) స్వార్ధం, అవకాశవాదం, విషయవాసనలు గట్రా కలిగివుంటే అవి మనిషి మనో వికాసానికి, వ్యక్తిత్వ వున్నతికి, ముముక్ష్వుతకు అవరోధాలు అవుతాయి..వీటిని పరిత్యజిస్తే మనిషి పరంజ్యోతికి చేరువ కాగలుగుతాడు.

(PS...పోషించే వాడే కాదు ప్రేమించే మగడుగా నిలవాలి ప్రతి కోమలికి)

No comments: