ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 9 September 2013

1) తలవంచుకుని పనిచేయి, గౌరవం పెరుగు.. తలదించుకునే పని చేయకు, బ్రతుకు ఆభాసుపాలగు

2) కర్పూరాన్ని ముక్కలెన్ని చేసిన తన సహజగుణం పోగొట్టుకోదు...అలాగే నీ మనసుని ఎవరెంత గాయం చేసిన నీ సహజతత్వాన్ని ఎన్నడు విడనాడకు.
......

(Ps: నలుగురిపై నియంత్రణ కావాలంటే ముందు నాలికపై పట్టు పొందు)

No comments: