1) ఎదిగే
వయసులో అల్లరి, తప్పులు చేయుట, కోప ప్రకోపాలు, రాగద్వేషాలు మామూలే. నిజమైన
ఎదగటం అంటే చేసిన తప్పులు నుంచి గుణపాఠం నేర్చి మరలా అటువంటి తప్పుల్ని
చేయకుండా జీవితంలో సఫలంగా ముందుకు వెళ్ళటమే.
2) ఏ విషయాన్నైనా చెప్పడం చాల సులభం.. సాధ్యం చేయడమే దుర్లభం. అందుకే చెప్పటం కన్న చేసి చూపించడమే పనిమంతుడి ప్రత్యేకతగా తెలవండి.
(PS....దేశభక్తి కాదు ఏ విషయంలోనైనా, చెప్పే మాటల్లోనే కాదు చేసే చేతల్లోనూ చూపిస్తే భవ్యంగా వుంటుంది)

No comments:
Post a Comment