1) నీ ఉనికిని తరచి తరచి నీవు ప్రశ్నించుతూ వుంటే మనసా, నీ మనోనేత్రం తెరుచుకుని నీ గురించి తెలుసుకునేవు...మనసా
2) మది చెప్పలేని భావాలన్నో మనసా ...ఒక ప్రియమైన కంటిచూపు, చిరునగువు, అనుభూతితో కూడిన స్పర్శ తెలపకనే తెలుపుగా...మనసా
(PS...చిరాకులు, పరాకులు, పగలు ప్రతీకారాలతో చిత్తశాంతి అందదు, మనసా)

No comments:
Post a Comment