1) సమస్యలు లేని జీవితం అసలంటూ ఉంటుందా.. సమస్యలు నుంచి పారిపోవటం కంటే ఎదురొడ్డి నిలబడడమే మనిషి చేయవలసిన కింకర్తవ్యం.
2) చెప్పే నోరు కన్న పెట్టె చేతులే మిన్న.. చెప్పడం చాల సులభం, చెప్పింది చేయడమే దుర్లభం.
(PS..మనసు లేని మనువు బ్రతుకుకి నిత్యం యమగండం, అగ్నిగుండమే)

No comments:
Post a Comment