ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

1) సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. సమస్యలను అధిగమించి, బ్రతుకుపై ఆధిపత్యం చెలాయిస్తే అదే గొప్ప వార్త, కొత్త పంథాగు..

2) ప్రతీ జీవిలో అంతర్లీనంగా దాగిన విద్యలెన్నో...చేపలకు ఈత, పక్షులకు ఎగరటం..శునకాలకు విశ్వాసం, పులికి గాండ్రింపు, ఇత్యాదివన్నీ ఒకరు నేర్పితే నేర్చినవి కావు, స్వతః సిద్ధంగా అలవడినవేగా...మేథ స్పృశిస్తే, అద్భుతాలు సృష్టించే.
 
(PS...కష్టాలలోను సం యం మనం కోల్పోకపోవడమే ధీరత్వం)

No comments: