1) కాంక్షించే మది మితి మీరే వేళ,కుదురు నేర్పే మనసు మాట వినాలి.తత్ ఫలితం లాభదాయకంగా వుండు.
2) ఆశించే స్థాయి చేరాలనుకుంటే, మక్కువతో లక్ష్యంపై అవగాహన పెంచుకుని అహర్నిశలు శ్రమించాలి. ఆశించే స్థాయిని చేరుకున్నా/చేరుకోకపోయినా, నీ స్థాయిని కోరుకునే వారి సంఖ్య తప్పక పెరుగు.
.
(PS..నాలికను మించిన అణుబాంబు, పెద్దవినాశకారి మరేమీ లేదు.)

No comments:
Post a Comment