ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 September 2013

మదిలో మమతలే చెలిమిని పలకరించ
పలకరించబడిన చెలిమే మదిని దోచగా
దోచిన ఎదతో దోర వయసు జతకూడగ
జతకూడిన అనురాగమే అవనిలోన ప్రేమ పేరు నిలబెట్టెలే
నిలబెట్టబడిన వలపే సకల జనులకు ప్రభోద కావ్యమ్మయ్యేలే
.......
విసురజ

No comments: