నీ జాబిలి మోమున నేడు విరిసినేల క్రొత్త అందాలు
కాటుక కన్నుల మాటున దాచినా అవి దాగని వైనాలు
......................
వదిలేసిన నల్లని కురులతో పగలే రేయివైనావు
మబ్బేసిన నింగిలో చిలిపిగా తడిపే జడివానవైనావు
తూరుపులో ఉదయాన్నే తొంగిచూసే పసిడి కిరణమైనావు
తలపులలో పరువాన్నే తమకంతో ఆర్తిగా అందించి మురిసేవు
............
వెలిగే కన్నుల్లో వలపు తొణికెలే
తలపే మనసులో మరులు పూసేలే
తాకిన తిమ్మెరలు వయసుతో వచ్చిన బింకాలకు కొత్తాటలు నేర్పే
తొలగిన శంకలు మనసుతో ముడిపడిన యోచనలకు కొత్తాశలు యిచ్చే
.................
ఈనాడు జాబిలి మోమున విరిసిన క్రొత్త అందాలు నీకొరకే
నేడు కాటుక కన్నుల మాటున దాచినా వైనాలు నీకెరుకే
.......
విసురజ

No comments:
Post a Comment