ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

కనురెప్పలార్పి సలాం చేసా
మనసు నివేదన నిత్యం నీకే చేసా
హ్రుది నచ్చి స్వీకరిస్తే చెలి
నీ చిరునవ్వుల సుగంధాలు వెదజల్లవా

No comments: