ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) అనవసర ప్రశ్నలు వెయ్యక, బడిలో మాష్టారు చెప్పే పాఠాన్ని శ్రద్దగా వింటే తప్పక జ్ఞాన వెలుగులు కాంతి నీపై ప్రసరించేను. 

2) దేవాలయంలో మౌనంగా ప్రాశాంతంగా వుండాలి. అప్పుడే ప్రార్ధనా శరం నీలోని హ్రుదయ వికారాల్ని చంపుతుంది.


PS...(స్వరాన్ని పెంచి మాటాడినా తత్వ రహిత విషయాం గౌరవప్రదమైపోదు)

No comments: