1) నేడు చేయాల్సిన పనిని రేపటికి వాయదా వేయకపోవడం వివేకంతో కూడిన పని. కారణమేమిటంటే రేపు నీ బ్రతుకులో సూర్యోదయం వుండకపోవచ్చుగా.
2) ఇష్టమైన చోట గంటైన నిమిషమనిపించు మరియు మక్కువ లేని చోట అరనిమిషము ఆరుగంటలనిపించు. అందుకే సమయం గంటలలో కాకుండా విసుగుదలతో కొలవబడుతుంది.
PS...(బతికిన బలం కాదు, నడిచిన నడత చేసిన దానం జీవితపు కొలత అవుతుంది.)

No comments:
Post a Comment