ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) కన్న కలని బ్రతుకుగా కష్తపడి మార్చుకోవచ్చు కనీ బ్రతుకు ఎప్పటికి కల కాదు.. ఈ విషయం తెలుసుకోవాలి.

2) పలికే పలుకులు అభిజాత్యపు అహంకారపు వాసనలు వేస్తే మంచితనం మంటకలిసినట్టే. అట్లయితే కన్నవారి పెంపు మరియు నేర్చిన చదువు ఒట్టిపోయినట్టే. 

...........
PS...( అనే ముందు వినే మనసుండాలి. వినే ముందు మనసు ప్రశాంతతతో పాటు ఓర్పు అలవర్చుకుని వుండాలి..)

No comments: