ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 December 2013

1) గెలుపు -ఓటములు బ్రతుకులో పగలు-రాత్రి లాంటివి .రేయి లేకపోతె పగలు విలువ ఎలా తెలియదో...అలాగే ఓటమి రుచి తెలియకపోతే,గెలుపు మధురిమలు ఆస్వాధించలేము.

2) సూర్యకిరణాలు జగతికి వెలుగు తెచ్చు....నవ్వుల కాంతులు మోముకు వెలుగునిచ్చు.


PS (మానసిక సంఘర్షణ అనే తీరాన్ని దాటితే, శాశ్వత చిత్త శాంతి పొందగలరు.)

No comments: