ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) బొంగరంలా తిరిగే వ్యక్తికి స్థిరత్వం మరియు నిలకడ వుండదు. అస్తమాటు వాగే వ్యక్తి మాటకి గౌరవం వుండదు.

2) కలలు కనే మనిషి లేడన్నా అలాగే శ్రీరాముడు లాంటి పెనిమిటి తప్పక దొరుకునన్నా విశ్వసించలేం.
..................
విసురజ

PS...(అనుభవాల నుంచి నేర్వని వారు జీవిత సాఫల్య ఫలాలు కాక వైఫల్యాల రుచులే ఎరుగుదురు).

No comments: