1) పదే పదే ఒకే మాట వెల్లి వేసినా ఆ మాట వేదవాక్కు అవ్వదు. చక్కని భావంతో మనసుల్ని అలరించి, అహ్లాదపరచే మాటే సిసలైన ఆరోగ్యాన్నిచ్చే చద్దన్నం మూట..
2) కుదురు లేని వైనం ఉడకని అన్నం లాంటిది.. కుదురు లేని, ఉపయోగపడని క్రియలెన్నైనా జీవితంలో ఉడకని అన్నం లాంటివేగా. .
PS ...(ఇరుకు దారిగుండా పెద్ద కార్లు వెళ్ళలేవు అలాగే ఇరుకు మనసున్న మనషుల్లో దొడ్డతనం చూడలేవు)

No comments:
Post a Comment