ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013

1) పరాధీన మనస్తత్వంతో మసిలేవారు పరాజయాల పర్వాలు తప్ప, పరాక్రమ ప్రతాపాలు చూపలేరు.

2) ప్రసిద్ధి చెంది, ప్రఖ్యాత, విఖ్యాత మనుజునిగా మిగలాలంటే ఆ వ్యక్తి ప్రత్యేకమై వుండక్కర్లేదు. వుండవలిసినదల్లా గుండెల్లో క్షమ, తెగువ, ప్రణాళికతో కూడిన శ్రమ, మంచి నడతతో కూడిన 
నిజాయితి.


PS...(వెలుగు అస్థిత్వం, చీకట్లు ముసిరినప్పుడే తెలుస్తుంది.)

No comments: