1) పనుల కారణంగా నౌకర్లను, కష్టకాలంలో బంధువులను, ప్రతికూల పరిస్థితులలో స్నేహితులను, పేదరికంలో భార్యను సంపూర్తిగా తెలియగలం.
2) ఒక్కసారి కూడ మీకోసం మీరు నవ్వని రోజే మీరు పోగొట్టుకున్న రోజు అవుతుంది.
PS...(పసిడితో చేసినదైనా పంజరము పంజరమే, స్వేచ్చ లేని గోపురమే, హర్షించని బంధనమే)
No comments:
Post a Comment