ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 8 December 2013

1) రాజైన, బడుగు పేదైన పరుగులు తీసే కాలంకి ఒక్కటే. ఎవరికొరకు తన లక్ష్యాన్ని, గమన వేగాన్ని మార్చదు. అట్టాగా కాలమల్లే నడిస్తేనే స్థితప్రజ్ఞగా తెలియగలవు.

2) ఏడుపుకి, బాధకి, భయానికి, ఈర్ష్యకి మూలవిత్తనం ఒక్కటే, అదే అంతు లేని ఆశ.. 
అలవి లేని కోరికలు అదుపులో వుంటే ఆశే జీవితాన్ని పైపైకి తీసుకెళ్ళే ఇంధనం.
 
PS...(మమతలున్న మనసులుకి మనుషులంతా ఒక్కటే, హ్రుదయ వైశాల్యం పెంచుకుంటే జగమంతా ఒక్కటే)

No comments: