ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 29 December 2013

తల్లిదండ్రుల నమ్మకాన్ని కాలరాచే వాడు క్రూరుడు
గురువుల గౌరవాన్ని మంటకలిపే వాడు మూర్ఖుడు
దొడ్డమనస్కుల విశ్వాసాన్ని పొందలేని వాడు ధూర్తుడు
ఇంటియిల్లాలికి అనురాగాన్ని పంచని మగడు నికృష్టుడు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: