మాటల రాతల మారాణివి
మమతల మనసుల బాణివి
పదాలకు పట్టంగట్టే వాగ్దేవివి
పూబాలలకు లాలిత్యంలో స్పర్దవి
మోడువారిన జీవితానికి వసంతానివి
ఎద సంఘర్షణలకు సాక్షిభూతానివి
పాతాకొత్త కలయకల మధురానివి
నవ్వులకే సొబగులొసిగే రూపసివి
మొత్తంగా నీవు సత్యంశివంసుందరానివి
మమతల మనసుల బాణివి
పదాలకు పట్టంగట్టే వాగ్దేవివి
పూబాలలకు లాలిత్యంలో స్పర్దవి
మోడువారిన జీవితానికి వసంతానివి
ఎద సంఘర్షణలకు సాక్షిభూతానివి
పాతాకొత్త కలయకల మధురానివి
నవ్వులకే సొబగులొసిగే రూపసివి
మొత్తంగా నీవు సత్యంశివంసుందరానివి
No comments:
Post a Comment