ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 29 December 2013

అతిగా నిద్రపోవుట బద్దకంకి దారిచ్చు
అతిగా భోజనంచేయుట అనారోగ్యానికి దారిచ్చు
అతిగా ఆశపడుట అనర్ధానికి దారిచ్చు
అతిగా మాట్లాడుట అగౌరవంకి దారిచ్చు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నో

No comments: