ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 7 December 2013


Photo: మనసు ప్రమిదలో ప్రేమదీపం వెలుగుతోంది
వలపు తిమిరాన్ని దూరంచేసే వెలుగులనెలవై

మనసు ప్రమిదలో ప్రేమదీపం వెలుగుతోంది 
బ్రతుకు ఉషస్సులో వలపురేఖ విచ్చుకుంది 

మనసు ప్రమిదలో ప్రేమదీపం వెలుగుతోంది
తలపులే ఒత్తులుగా మరులే తైలంగా
.........
విసురజ


మనసు ప్రమిదలో ప్రేమదీపం వెలుగుతోంది

వలపు తిమిరాన్ని దూరంచేసే వెలుగులనెలవై

మనసు ప్రమిదలో ప్రేమదీపం వెలుగుతోంది 
బ్రతుకు ఉషస్సులో వలపురేఖ విచ్చుకుంది 

మనసు ప్రమిదలో ప్రేమదీపం వెలుగుతోంది
తలపులే ఒత్తులుగా మరులే తైలంగా

No comments: