ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday 15 January 2014

వసంతయామిని పలకరింపుతో 
పరవశించిన ప్రకృతికి వింత శోభలు చేకూరే 
మనసైనభామిని పలకరింపుతో 
వలచిన ప్రియునిలో కొత్తందాలు చేకూరే 

No comments: