ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)మంచి ఫలితం పొందాలంటే దృఢ చిత్తంతో గట్టి ప్రయత్నం చెయ్యాలి.
2)అర్హత లేని వారికి జరిపే అర్ధంపర్దం లేని అర్చనలు వ్యర్ధాలు, పనికిరాని ప్రయత్నాలు.
.....
పి.యస్..(అలసటలోను వెనకడుగు వేయక ముందడుగు వేసే సాగేవాడే జయకేతనం ఎగరెస్తాడు)

No comments: