ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)తర్కించే మనసుకు భావనను అభివ్యక్తీకరించే తీరుకు మధ్య అనుసంధానం సమన్వయం కుదిరితే విజయం చేరువైనట్టే.
2)సొంతవారిని నిరాదరణ చేసి పూజలు భజనలు చేస్తూ గుళ్ళు గోపురాలు తిరిగితే పరమార్ధాలు పుణ్యలోకాలు లభించునా..
......
విసురజ
.....
పి.యస్..(వినయంగా ఉంటూ మౌనంగా వింటూ వినదగ్గవి చెపుతూ ఒద్దికగా తిరుగాడితే గెలుపు నీదే)

No comments: