ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 31 October 2014

1)మనుషుల్నివాదాలతో కన్నా చిరునవ్వున గెలవడమే మిన్న ఎందుకంటే నీతో వాదులాడేవారు నీ మౌనాన్ని భరించలేరు.
2)జీవితంలో నీ ముందు లేక వెనక ఎవరున్నారన్నదానికంటే నీకు తోడుగా వున్నదేవరన్నదే పరమార్దిక సత్యం.
........
విసురజ
.........
పి.యస్ (మది, హృదయం సరియైన దారినుంటే నీ నడక నడత గురించి ఆందోళన అనవసరం)

No comments: