1) సత్ ప్రవర్తన, సత్ సాంప్రదాయ స్థాపన, ఉన్నత నైతిక విలువల పెంపొందించడం ఇవన్నీ సమాజ హితకారకాలు. అలవర్చుకుని, వీటిని అక్కున చేర్చుకుని తిరుగాడువారే శ్రేష్ఠులు, వారే మనకు కావాలి ఇష్టులు, హితులు.
2) బాధను దాచుకోవడం కంటే సంతోషాన్ని దాచుకోవడం మరింత గొప్ప విషయం.. కాసింత ఆనందం రాగానే ఎగిరి గంతులేస్తం, నేల మీద నిలబడం అదే కాస్త బాధ కలిగితే మాత్రం ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతాం, అందరి ఓదార్పుకై అర్రులు చాస్తం.. కాదంటారా
......
విసురజ
.....
పి.యస్..(వినయం శీలం విద్యకు పుట్టిన బిడ్డల్లాంటివి, పట్టు కొమ్మలాంటివి..వీటిని వదిలేస్తే విద్య అబ్బిన అజ్ఞానివి అవుతావు )
......
విసురజ
.....
పి.యస్..(వినయం శీలం విద్యకు పుట్టిన బిడ్డల్లాంటివి, పట్టు కొమ్మలాంటివి..వీటిని వదిలేస్తే విద్య అబ్బిన అజ్ఞానివి అవుతావు )
No comments:
Post a Comment