ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

నచ్చిన కలికి మెచ్చాలని మనసుదేవతకు పొర్లిదండాలు పెట్టేసా 
తడిమి తరిమే పాలమనసు గొంతుకున్న బిరడామూత తీసేసా 

No comments: