ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

తెల్లవారుతుందేమోనని తనను వెలుగురేఖలు మింగేస్తాయేమోనని నిశికి భయం 
తెల్లవారుతుందని కొత్తరేపులో బ్రతుకు తెల్లవారుతుందని ఆశాజీవికి అభయం 

No comments: