ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 17 November 2014

ఎందరిలో నీవున్నా నాకన్నుగన్నుగురిపెట్టబడేది నీపైనే 
శూ(స్థూ)లశోధనలో నేనున్నా నాటి సతినికాను నేటి స్త్రీనే 

No comments: