ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 17 December 2014

1) ముసుగు వేసుకుని, సిసలైన మనసును దాచి తిరిగినా మరొకరికీ కాకపోయినా స్వీయ మనస్సాక్షికి జవాబివ్వడం దుర్లభమే....
2) నిన్నటి జ్ఞాపకాల్లోనే అనునిత్యం నిలిచుంటే జీవన ప్రస్థానంలో క్రొత్త మార్పులేమి లేక నిస్సారమవ్వే.....
3) వయసుకు తగ్గట్టు ఆహార్యం, వ్యవహారం, స్పందనుంటే వ్యక్తిగా పరిణితి చెందినట్టే సమాజానికి అటువంటి వ్యక్తి హైలెట్టే... 

No comments: