ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) మనల్ని బాధ పెట్టిన వారిని మరువకపోతే ... వారికి మన మైండ్ లో అనవసరపు అద్ది లబ్ది అందని జాగా పంచి ఇచ్చినట్టే....
2) చిరుదరహాసమే చిక్కు ప్రశ్నలకు చిక్కులేని చిక్కని చింతివ్విని జవాబు..
3) కరుణ లేని మనసు, మెరుపు లేని సొగసు... ఉరుకు లేని ప్రాయం లాంటిది..ఉండివున్నా లేకున్నా గుండుసున్నానేగా 

No comments: