ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

1) కోరింది అందలేదని వగస్తూ అందినదాన్ని చేజార్చుకోకు.....అందినదాన్ని వదలమాకు అందనిదానికి ప్రయత్నం ఆపమాకు
2) రంగులేని గోడకి మంచి రంగు వేస్తే మెరుస్తుంది .... అట్లాగే అవివేకమనే గోడను విధ్యాబుద్దులనే రంగులేస్తే బాగా మెరిసిపోతుంది
3) ఆకలికి దొరికిన తిండే పంచభక్ష్య పరమాన్నం.... కడుపు నిండిన వాడికీ ఏమి పెట్టినా వ్యర్ధమే..

No comments: