ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) నిజాలు చెప్పేటందుకు స్వచ్చమైన మనసు వుండాలి...నిజాల్ని ఒప్పేందుకు ఇంకా పెద్ద మనసు వుండాలి...ఇయన్నీ తెలిసేటందుకు ముందు అవిద్య వీడాలి...
2) నడత వృక్షమైతే స్పందన అదిచ్చే ఛాయ.. మనమందరం ఛాయకై తాపత్రయ పడతాం తప్ప దానికి మూలమైన వృక్షపు విషయం పట్టించుకోం.. అందుకే ప్రకోపపు వేడిమిలో మలమాలా మాడుతుంటాం..
3) నీ వెనకెవరైనా మాటాడుతుంటే ఆందోళన చెందొద్దు..నీలో సత్తువ/సరుకు లేక స్తోత్రం/నీపై ఏడవడం జరుగునా?

No comments: