ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

పోటెత్తే అలలతో శాంత సాగరాన్ని 'హుదూద్' అల్లకల్లోలపరిస్తే 
సాగర బిడ్డల బ్రతుకు దుర్భరమూ రేపేమిటన్నది అగమ్యగోచరమే 

No comments: